Saturday, September 11, 2021

ఇంకొన్ని గంటల్లో ఆ సస్పెన్స్‌కు తెర: గుజరాత్‌కు కమలం హైకమాండ్ దూతలు: పటిదార్లకు ఛాన్స్

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ- కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా సొంత రాష్ట్రం గుజరాత్‌లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొనబోతోన్న నేపథ్యంలో- ఏకంగా ముఖ్యమంత్రినే మార్చేసింది భారతీయ జనతా పార్టీ అధిష్ఠానం. ఉత్తరాఖండ్, అస్సాం, కర్ణాటక తరహాలో ముఖ్యమంత్రిని ఇంటికి సాగనంపింది. గుజరాత్‌లో ప్రభుత్వ వ్యతిరేక పవనాలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hpNOqS

Related Posts:

0 comments:

Post a Comment