Wednesday, October 2, 2019

వర్లి ఎలా ఉంది !!! శివసేన అభ్యర్థి ఆదిత్య పేరుతో పోస్టర్లు..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు పార్టీలు ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నాయి. తమకు మరోసారి అధికారం కట్టబెట్టాలని బీజేపీ-శివసేన, ఐదేళ్లలో వారేం చేయలేదని కాంగ్రెస్-ఎన్సీపీ విమర్శలు గుప్పిస్తున్నాయి. వర్లి నుంచి బరిలోకి దిగిన శివసేన యువకెరటం ఆదిత్య థాకరే ప్రజలను ఆకట్టుకునేందుకు కొత్త కొత్త ప్రచారాస్త్రాలను వాడుతున్నారు. తొలిసారిగా: థాక్రే కుటుంబం నుంచి ఎన్నికల బరిలో ఆదిత్య థాక్రే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mXGauU

Related Posts:

0 comments:

Post a Comment