Saturday, September 11, 2021

6 నెలల్లో 5మంది ముఖ్యమంత్రులను ఇంటికి పంపించిన మోడీ-అమిత్ షా జోడీ: ఏం జరుగుతోంది?

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారాయి. అయిదు పెద్ద రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. వాటిల్లో మెజారిటీ రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉంది. ఉత్తర ప్రదేశ్, గుజరాత్, ఉత్తరాఖండ్‌, గోవాల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల అగ్నిపరీక్షను ఎదుర్కొనబోతోంది. ఈ ఏడాది నిర్వహించిన అయిదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3E5un0p

Related Posts:

0 comments:

Post a Comment