Wednesday, October 2, 2019

మహాత్ముడి ఆత్మకు క్షోభ: గాంధీ త్యాగాలను చెరిపేసే కుట్ర: ఆర్ఎస్ఎస్ చేతుల్లో దేశం: సోనియా ఆందోళన

న్యూఢిల్లీ: దేశంలో అవాంఛనీయ వాతావరణం నెలకొందని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (ఏఐసీసీ) తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ అన్నారు. మహాత్ముడి త్యాగాలు, జ్ఞాపకాలను శాశ్వతంగా తుడిచేసే కుట్ర సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశాన్ని కాషాయమయం చేయడానికి, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చేతుల్లో పెట్టడానికి ప్రయత్నాలు సాగుతున్నాయని చెప్పారు. అయిదేళ్ల కాలంలో దేశంలో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ooNtvX

0 comments:

Post a Comment