Wednesday, October 2, 2019

గాంధీ జయంతిన మద్యం అమ్మకాలు, సీఎం తీరు ఎవరికి అర్థం కావడం లేదన్న చంద్రబాబు

జాతిపిత మహాత్మ గాంధీ జయంతి రోజున ఏపీలో మద్యం అమ్మకాలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌మోహన్ రెడ్డి ప్రజలు ఎలాంటీ సందేశాలు ఇవ్వాలని భావిస్తున్నాడో అర్థం కావడం లేదని అన్నారు. చట్టాలను గౌరవించకుండా పోలీసులను పెట్టి మద్యం అమ్మకాలు చేపట్టడడంపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. కనీసం బ్రిటీష్ వారైన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2pfkpHz

0 comments:

Post a Comment