ప్రముఖ ఈ కామర్స్ సైట్ అమెజాన్.. ఈ నెల 16, 17వ తేదీల్లో కెరీర్ డే నిర్వహిస్తోంది. ఉద్యోగులతో సీఈవో సహా వివిధ విభాగాల అధిపతులు ఇంటరాక్ట్ అవుతారు. అలాగే అమెజాన్లో ఉన్న ఖాళీల గురించి కూడా స్పష్టత వచ్చింది. 8 వేల ఉద్యోగాలు భర్తీ చేయాల్సి ఉంది. అయితే అమెజాన్ తొలిసారి కెరీర్ డే నిర్వహిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3lmAl4v
అమెజాన్ కెరీర్ డే: 8 వేల మందికి ఉపాధి, నాలుగేళ్లలో 10 లక్షల మందికి జాబ్స్..?
Related Posts:
ప్రియుడు లండన్లో: ఆన్లైన్లో బిగ్బాస్ బ్యూటీ ఎంగేజ్మెంట్: ఫ్యాన్స్ బేజార్బెంగళూరు: కన్నడ బిగ్బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ వైజయంతి వాసుదేవ్ అడిగ త్వరలో ఒకింటివారు కాబోతోన్నారు. ఆన్లైన్లో ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. వైజయంతి తన … Read More
చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ హవా : పల్నాడు లో వైసీపీ ఏకపక్షంగా : జిల్లాల వారీగా ఫలితాల సరళి ఇలా..!!ఊహించిందే జరుగుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలు నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత… Read More
సుదీర్ఘకాలంగా బాక్సుల్లో మగ్గిన బ్యాలెట్ పేపర్లు..ఫలితంఅమరావతి: సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల తరువాత చోటు చే… Read More
ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ : బిల్లులు చెల్లించక నిలిచిన సేవలు : ఎన్నికల ఫలితాల వేళ..!!ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాలు బయటకు రానున్నాయి. ఈ సమయంలో అధికారికంగా సమాచారం ఇచ్చే ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ … Read More
సజ్జనార్.. నిమజ్జనోత్సవంలో సంథింగ్ స్పెషల్ : వినాయకుడి విగ్రహంతో ఇలా..!!సీనియర్ ఐపీఎస్ అధికారి సజ్జనార్. ఆయనకు డిపార్ట్ మెంట్ లోనే కాదు..కామన్ పబ్లిక్ లోనూ ప్రత్యేక గుర్తింపు. ఎక్కడ ఉన్న తన ప్రత్యేకతను చాటుకుంటారు. ఈ రోజు … Read More
0 comments:
Post a Comment