Sunday, September 19, 2021

ప్రియుడు లండన్‌లో: ఆన్‌లైన్‌లో బిగ్‌బాస్ బ్యూటీ ఎంగేజ్‌మెంట్: ఫ్యాన్స్ బేజార్

బెంగళూరు: కన్నడ బిగ్‌బాస్ సీజన్ 8 కంటెస్టెంట్ వైజయంతి వాసుదేవ్ అడిగ త్వరలో ఒకింటివారు కాబోతోన్నారు. ఆన్‌లైన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. వైజయంతి తన ప్రియుడిని పెళ్లాడనున్నారు. ఆయన పేరు సూరజ్. చాలాకాలంగా వైజయంతి వాసుదేవ్-సూరజ్ ప్రేమించుకుంటున్నారు. వారి ప్రేమకు రెండు కుటుంబాల తరఫున పెద్దలు అంగీకరించారు. త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతోన్నారు. సూరజ్‌తో తన ఎంగేజ్‌మెంట్ కార్యక్రమానికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3EwkXv6

Related Posts:

0 comments:

Post a Comment