Tuesday, September 7, 2021

చైనా పక్కలో బల్లెం: అందుకే తాలిబన్లకు ఫండింగ్: ఏం జరుగుతుందో వేచి చూద్దాం: జో బైడెన్

వాషింగ్టన్: కరడు గట్టిన మత ఛాందసవాదులుగా ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన తాలిబన్ల చేతిలో దురాక్రమణకు గురైన అప్ఘనిస్తాన్‌లో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుంది. దీనికి సంబంధించిన పదవుల పంపకాలు కూడా పూర్తయ్యాయి. ఈ నెల 11వ తేదీన ఆప్ఘనిస్తాన్‌లో తాలిబన్ల ప్రభుత్వం ఏర్పాటు కానుంది. అమెరికా తన సైనిక బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్న అతి కొద్దిరోజుల్లోనే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3l4XgRC

Related Posts:

0 comments:

Post a Comment