Wednesday, September 8, 2021

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు 56 కొత్త రవాణా విమానాలు-రూ.20వేల కోట్ల డీల్-కేంద్రం ఆమోదం

ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు కొత్త రవాణా విమానాలు సమకూర్చాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు ఎయిర్‌బస్ డిఫెన్స్,స్పేస్ ఆఫ్ స్పెయిన్‌ కంపెనీలతో సీ295MW మోడల్‌కి చెందిన 56 విమానాలు కొనుగోలు ఒప్పందానికి కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఒప్పందంలో టాటా కన్సార్షియం మాన్యుఫాక్చరింగ్‌ సంస్థను భాగస్వామిగా చేర్చారు. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వివరాల ప్రకారం... ఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yZoRIB

Related Posts:

0 comments:

Post a Comment