Sunday, September 19, 2021

చంద్రబాబు ఇలాకాలో ఫ్యాన్ హవా : పల్నాడు లో వైసీపీ ఏకపక్షంగా : జిల్లాల వారీగా ఫలితాల సరళి ఇలా..!!

ఊహించిందే జరుగుతోంది. జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఫలితాల్లో వైసీపీ ఏకపక్షంగా విజయాలు నమోదు చేస్తోంది. ఈ రోజు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత పోస్టల్ బ్యాలెట్ లను లెక్క పెట్టారు. ఎంపీటీసీ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. కొన్ని చోట్ల జెడ్పీటీసీ తొలి రౌండ్ ఫలితాలు వెల్లడయ్యాయి. ఇప్పటి వరకు అందుతున్న సమాచారం మేరకు పలు నియోజకవర్గాల్లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3Ano8CL

Related Posts:

0 comments:

Post a Comment