Sunday, September 19, 2021

సుదీర్ఘకాలంగా బాక్సుల్లో మగ్గిన బ్యాలెట్ పేపర్లు..ఫలితం

అమరావతి: సుదీర్ఘ విరామం అనంతరం రాష్ట్రంలో మళ్లీ రాజకీయ సందడి నెలకొంది. పంచాయతీలు, మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాల తరువాత చోటు చేసుకున్న పరిణామాల్లో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, క్యాడర్‌ను కొంత రక్షణాత్మక వైఖరిలో పడేసిన వేళ.. తాజాగా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాలు మళ్లీ జోష్‌ను నింపాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రెండున్నర

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tQ9EZI

0 comments:

Post a Comment