Saturday, September 18, 2021

ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ : బిల్లులు చెల్లించక నిలిచిన సేవలు : ఎన్నికల ఫలితాల వేళ..!!

ఏపీలో జెడ్పీటీసీ..ఎంపీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఫలితాలు బయటకు రానున్నాయి. ఈ సమయంలో అధికారికంగా సమాచారం ఇచ్చే ఏపీ సమాచార శాఖ ఫోన్లు బంద్ అయ్యాయి. ప్రభుత్వం ఆ శాఖకు సంబంధించి బిల్లులు చెల్లించకపోవటంతో అధికారుల నుంచి సిబ్బంది వరకు అందరి ఫోన్లు పని చేయటం లేదు. సమాచార శాఖలో ఫోన్లు బంద్ కావడం ఇది

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3hI3CW4

Related Posts:

0 comments:

Post a Comment