Friday, July 3, 2020

20 మంది ప్రగతి భవన్ సెక్యూరిటీకి కరోనా పాజిటివ్: నివాసం శానిటైజ్, ఎర్రవెల్లిలో సీఎం కేసీఆర్

విశ్వనగరి భాగ్యనగరంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. రోజు రోజుకు వైరస్ కేసులు పెరుగుతున్నాయి. గురువారం 998 కేసులు నమోదవడంతో ఆందోళన నెలకొంది. అయితే ముఖ్యమంత్రి నివాసం ప్రగతి భవన్‌కు కూడా కరోనా వైరస్ సోకింది. గత వారం రోజుల నుంచి విధులు నిర్వహిస్తున్న 20 మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టు సమాచారం. వీంతా ఔట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f4IQNe

0 comments:

Post a Comment