ప్రతీ ఏటా బుద్ధపూర్ణిమ సందర్భంగా నిర్వహించే ధర్మచక్ర దినోత్సవాన్ని ఈసారి ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి కోవింద్ తమ నివాసాల నుంచే సందేశాల రూపంలో నిర్వహించారు. ముందుగా మాట్లాడిన ప్రధాని మోడీ 21వ శతాబ్ధం బుద్ధుడికే అంకితమన్నారు. బుద్ధుడి బోధనలు ఆలోచన, ఆచరణలో సాధారణ తత్వాన్ని ప్రవచిస్తాయన్నారు. సాటిజనం, పేదలు, మహిళలు, శాంతి, అహింసలను గౌరవించాలని బుద్ధుడు ప్రవచించారని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ipChH7
Saturday, July 4, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment