Tuesday, August 17, 2021

ఇప్పటికే కోవాగ్జిన్ రెండు డోసులు-కోవీషీల్డ్ కూడా వేయాలని కోర్టులో పిటిషన్-షాకిచ్చిన కేంద్రం...

ఇప్పటికే రెండు డోసులు కోవాగ్జిన్ వేయించుకున్న ఓ వ్యక్తి.. తనకు రీవ్యాక్సిన్ చేయాలని కేరళ హైకోర్టును ఆశ్రయించాడు. ఈసారి తనకు కోవీషీల్డ్ ఇవ్వాలని పిటిషన్‌లో పేర్కొన్నాడు. తాను పనిచేసే సౌదీ అరేబియాలో కోవాగ్జిన్‌ వేసుకున్నవారిని అనుమతించట్లేదని... కాబట్టి కోవీషీల్డ్ వ్యాక్సిన్ వేయాలని కోరాడు. దీనిపై స్పందించిన కేంద్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3k8RQ7M

0 comments:

Post a Comment