Tuesday, August 17, 2021

Jammu Kashmir : బీజేపీ నేతను కాల్చి చంపిన ఉగ్రవాదులు... ఇంట్లోకి చొరబడి కాల్పులు..

జమ్మూకశ్మీర్‌లోని కుల్గాం జిల్లాలో మంగళవారం(ఆగస్టు 17) ఓ బీజేపీ నేతను ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఈ ఘటనతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. కేంద్రానికి హెచ్చరిక చేసేందుకే ఉగ్రవాదులు బీజేపీ నేతలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళ్తే... కుల్గాం జిల్లా బీజేపీ ఇన్‌చార్జిగా జావీద్ అహ్మద్ వ్యవహరిస్తున్నారు.మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ఉగ్రవాదులు ఆయన ఇంట్లోకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3xWu3g6

Related Posts:

0 comments:

Post a Comment