Saturday, October 3, 2020

సబ్బం హరి గోడ కూల్చివేత: అక్రమార్కులపై చర్యలేందుకు తీసుకోరు: రఘురామ కృష్ణరాజు

టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి ఇంటి కూల్చివేతపై వివాదం రాజేసింది. సబ్బం హరి ఇంటిని అనుకొని ఉన్న ప్రహరీ గోడను జీవీఎంసీ అధికారులు కూల్చివేశారు. దీనిపై సబ్బం హరి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇటు సబ్బం హరికి విపక్షాలు మద్దతు తెలుపుతున్నాయి. సీఎం జగన్, ఏపీ ప్రభుత్వంపై మండిపడుతున్నాయి. తాజాగా వైసీపీ రెబల్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jtqCXM

0 comments:

Post a Comment