Saturday, October 3, 2020

శౌర్య క్షిపణి ప్రయోగం సక్సెస్: కొత్త వెర్షన్‌తో ప్రయోగం, 800 కి.మీ లక్ష్యం

భారత రక్షణరంగంలో మరిన్ని అస్త్రాలు చేరుతున్నాయి. ఇటీవల బ్రహ్మోస్ సూపర్ సోనిక్ మిసైల్‌ని డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఇవాళ మరో ప్రయోగాన్ని సక్సెస్ ఫుల్‌గా పూర్తిచేసింది. అణ్వస్త్రాలను మోసుకుపోగల సామర్థ్యం వున్న శౌర్య మిస్సైల్‌ని డీఆర్డీవో విజయవంతంగా ప్రయోగించింది. ఒడిశాలోని బాలాసోర్ నుంచి శనివారం జరిపిన శౌర్య క్షిపణి ప్రయోగం విజయవంతం అయ్యింది. శౌర్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Gu8Fd0

0 comments:

Post a Comment