Saturday, October 3, 2020

రేప్ జరిగిందని ఫిర్యాదు చేస్తే పట్టించుకోరా... ఆ పోలీసులను అరెస్ట్ చేయండి... సీఎం సంచలన ఆదేశాలు...

అత్యాచార ఘటనపై బాధితురాలు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన పోలీసులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిందిగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సంచలన ఆదేశాలిచ్చారు. గొటిటోరియా పోలీస్ అవుట్‌పోస్ట్ ఇన్‌చార్జితో పాటు అసిస్టెంట్ సబ్‌ఇన్‌స్పెక్టర్ మిశ్రిలాల్ గోపాడేలను అరెస్ట్ చేయాల్సిందిగా ఆదేశించారు. ఇటీవల 32 ఏళ్ల ఓ మహిళ తనపై జరిగిన

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36tgdHP

0 comments:

Post a Comment