హత్రాస్ సంఘటనపై శివసేన యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. రాష్ట్రంలోని అయోధ్యలో రామాలయానికి పునాది రాయి వేసినప్పటికీ ఉత్తరప్రదేశ్‌లో రామరాజ్యం లేదని, రాక్షస రాజ్యం , అటవీ రాజ్యం కొనసాగుతుందని శివసేన ఆగ్రహం వ్యక్తం చేసింది . మహారాష్ట్రలోని అధికార పార్టీ ఇటీవల యుపిలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు , దారుణాల కట్టడి విషయంలో యూపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/30vA4Co
Saturday, October 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment