Friday, August 6, 2021

Taliban దాష్టీకం: మసీదు వద్దే అఫ్గాన్ జాతీయ మీడియా చీఫ్ దవా ఖాన్ హతం -సైన్యం దాడులు

దక్షిణాసియా దేశం అఫ్గానిస్థాన్ లో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయి. అమెరికా సేనల నిష్క్రమణ తర్వాత దేశంపై పట్టు సాధించే దిశగా తాలిబన్లు పేట్రేగిపోతున్నారు. వాళ్లను నిలువరించడానికి అఫ్గాన్ సైన్యాలు చేస్తోన్న ప్రయత్నాలు ఏమాత్రం ఫలితానివ్వడంలేదు. అఫ్గాన్ లో తిరిగి తమ రాజ్యాం నెలకొల్పే దిశగా తాలిబన్లు.. ప్రభుత్వంలోని కీలక అధికారులను టార్గెట్ చేశారు. అందులో భాగంగా.. అఫ్గానిస్థాన్‌లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3AgYGyi

0 comments:

Post a Comment