Sunday, August 29, 2021

దళిత బంధు అమలవకపోతే-యాదగిరి గుట్టలో ఆత్మార్పణ చేసుకుంటా-మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలు

తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌లా దళితుల అభివృద్ది కోసం పనిచేసిన మరో నాయకుడిని చూడలేదని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. దళితుల గురించి ఆలోచిస్తున్న ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని కొనియాడారు. దళిత బంధు లాంటి పథకం దేశంలో ఎక్కడా లేదని పేర్కొన్నారు. దళితుల జీవితాల్లో ఇప్పటికీ పెద్దగా మార్పేమీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38jfMQe

0 comments:

Post a Comment