Saturday, July 17, 2021

లోక్‌సభలో కాంగ్రెస్ పక్షనేతగా..ఆయనే: రేపట్నుంచే పార్లమెంట్: గరంగరం

న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముహూర్తం సమీపించింది. సోమవారం నుంచి లోక్‌సభ, రాజ్యసభలు సమావేశం కానున్నాయి. వచ్చేనెల 13వ తేదీ వరకూ ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. మొత్తంగా 19 రోజుల పాటు పార్లమెంట్ సమావేశమౌతుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ప్రొటోకాల్స్ మధ్య పార్లమెంట్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wNU1Sv

Related Posts:

0 comments:

Post a Comment