Saturday, July 31, 2021

ఆళ్లగడ్డ మండలంలో అక్రమ మైనింగ్ ను అడ్డుకున్న భూమా అఖిల ప్రియ .. కోర్టుకు వెళ్తానని వార్నింగ్ !!

నిన్నా మొన్నటి దాకా బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో ఇరుక్కుని సైలెంటుగా ఉన్న మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఇప్పుడు మరోమారు వైసీపీ సర్కార్ పై పోరాటానికి రెడీ అవుతున్నారు . ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ మైనింగ్ పై టిడిపి పోరాటాన్ని సాగిస్తున్న సమయంలో భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నియోజకవర్గంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ పై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3A1AgZF

Related Posts:

0 comments:

Post a Comment