కరోనా పాజిటివ్ కేసుల్లో ముందు వరుసలో ఉన్న చిత్తూరు జిల్లాలో మరో కలకలం రేగింది. తమిళనాడు-చిత్తూరు సరిహద్దు ప్రాంతంలో తాజాగా ఓ పాజిటివ్ కేసు నమోదైంది. కుప్పం పట్టణానికి సుమారు 30కి.మీ దూరంలో ఉన్న వానియంబడిలో తాలూకా పోలీస్ స్టేషన్‌లో మహిళా సీఐకి కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో అధికారులు ఆ పోలీస్ స్టేషన్‌ను మూసివేయించి.. సీఐని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KC65R0
Sunday, April 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment