Saturday, July 31, 2021

ఇవాళ క్యాబినెట్ భేటీ.. హుజురాబాద్ బై పోల్.. దళిత బంధుపైనే చర్చ..?

తెలంగాణ కేబినెట్‌ ఇవాళ మధ్యాహ్నం సమావేశం కానుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రగతి భవన్‌లో జరిగి సమావేశంలో దళితబంధు, చేనేత, దళిత బీమాపై చర్చించనుంది. హుజూరాబాద్‌ అభివృద్ధిపై మంత్రివర్గం సమీక్షించనుంది. వర్షాలు, వ్యవసాయం, ఇరిగేషన్‌పైనా సమావేశంలో డిస్కష్ చేస్తారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Vs9wCE

Related Posts:

0 comments:

Post a Comment