Monday, April 27, 2020

స్ధానిక పోరుకు ముందే జగన్ తో నిమ్మగడ్డకు చెడిందా ? అఫిడవిట్ లో సంచలన అంశాలు...

ఎన్నికల కమిషనర్ పదవి నుంచి తనను తొలగిస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించిన నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ కు ఇవాళ సమాధానం ఇచ్చారు. ఈ సందర్బంగా ప్రభుత్వం చేసిన వాదన పూర్తిగా అబద్దమంటూ ఆయన ఘాటుగా స్పందించారు. తాను చేసే ప్రతీ పనీ కమిషన్

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Yaxce4

Related Posts:

0 comments:

Post a Comment