Monday, June 28, 2021

సీఎం కేసీఆర్ మనవడు హిమాన్షుకు డయానా అవార్డు: తండ్రిగా గర్వంగా ఉందంటూ కేటీఆర్

హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, ఐటీ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు అరుదైన గౌరవం దక్కింది. చిన్న వయసులోనే సమాజానికి సేవ చేస్తున్న వారికి అందించే ప్రతిష్టాత్మక డయానా అవార్డు-2021 హిమాన్షును వరించింది. కాగా, గ్రామాల స్వయం సమృద్ధి కోసం ఇటీవల ‘షోమా' పేరుతో హిమాన్షు ఓ వీడియో రూపొందించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dni8AB

Related Posts:

0 comments:

Post a Comment