Wednesday, May 1, 2019

పంజాబ్‌ కాలేజీలో దారుణం: వాష్‌రూంలో శానిటరీ ప్యాడ్స్ .... అమ్మాయిలను తనిఖీ చేసిన సిబ్బంది

పంజాబ్ : పంజాబ్‌లో దారుణం చోటుచేసుకుంది. బటిండా అకాల్ యూనివర్శిటీలోని అమ్మాయిల హాస్టల్‌లోని విద్యార్థినులు ఒక్కసారిగా నిరసనలు తెలిపారు. అమ్మాయిలంతా ఒకేసారి నిరసనలు తెలపడం అదికాస్తా బయటకు పొక్కడంతో పలు విద్యార్థి సంఘాలు కూడా క్యాంపస్‌కు చేరుకుని ధర్నాకు దిగాయి.ఇంతకీ క్యాంపస్‌లో ఏంజరిగింది...? ఎందుకు విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగాయి...?

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2vxPlTA

0 comments:

Post a Comment