Wednesday, May 1, 2019

ఇండియాను తాకిన బుర్ఖాలు, ముసుగుల నిషేధం

శ్రీలంక బాంబు పేలుళ్ల తర్వాత భారత దేశంలోని హిందూ ప్రచార గ్రూపుల్లో కదలిక మొదలైంది. ఈనేపథ్యంలో శ్రీలంకలో విధించినట్టుగానే తీవ్రవాదాన్ని తగ్గించేందుకు గాను ముస్లిం మహిళలు ధరించే బుర్ఖాల తోపాటు ముఖాన్ని కప్పే వస్త్రాలను పబ్లిక్ ప్రాంతాలు, ప్రభుత్వ మరియు ప్రయివేట్ ఇనిస్టిట్యూట్స్ లలో నిషేధించాలని డిమాండ్ చేస్తూ హిందూసేన అనే గ్రూప్ హోంమంత్రిత్వ శాఖకు లేఖను

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2ZMo2CU

0 comments:

Post a Comment