న్యూఢిల్లీ: భారత భూభాగాలను తప్పుగా చూపుతూ వక్రబుద్ధిని ప్రదర్శించిన ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ట్విట్టర్.. కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో దిగివచ్చింది. ప్రభుత్వంతోపాటు దేశ వ్యాప్తంగా పౌరుల నుంచి ట్విట్టర్‌పై ఆగ్రహావేశాలు వ్యక్తం కావడంతో వెనక్కి తగ్గింది. ఆ తప్పుడు మ్యాపును వెబ్‌సైట్ నుంచి తొలగించింది. కేంద్రపాలిత ప్రాంతాలైన జమ్మూకాశ్మీర్, లడఖ్‌ను వేరే దేశంగా చూపుతూ.. భారతదేశ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2U31rU5
Monday, June 28, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment