టీపీసీసీ కొత్త చీఫ్‌గా రేవంత్ రెడ్డి కొత్త ప్రయాణానికి అనేక సవాళ్లు,ఒడిదుడుకులు ఎదురవడం ఖాయంగానే కనిపిస్తోంది. ఆయనకు పీసీసీ దక్కకుండా చివరి నిమిషం వరకూ ప్రయత్నించి భంగపడ్డ సీనియర్లు... రేవంత్‌కు సహకరించడం కష్టంగానే కనిపిస్తోంది. ఇప్పటికే బాహాటంగా రేవంత్‌పై అసంతృప్తిని వెళ్లగక్కుతున్న ఆ నేతలు... పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ విఫలమవ్వాలని కోరుకుంటున్నట్లు పరోక్షంగా వారి మాటల్లో ధ్వనిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dgJdoQ
Sunday, June 27, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment