ఎన్నికల ఫలితాలకు సమయం దగ్గరపడుతుండటంతో ఫెడరల్ ఫ్రంట్ ప్రయత్నాల్లో జోరు పెంచారు తెలంగాణ సీఎం కేసీఆర్. ప్రాంతీయ పార్టీల మద్దతు కూడగట్టేందుకు కాళ్లకు బలపం కట్టుకుని తిరుగుతున్నారు. ప్రాంతీయ పార్టీల సత్తా చాటడమే లక్ష్యంగా వ్యూహాలకు పదనుపెట్టిన కేసీఆర్.. వాటిని వివిధ పార్టీల నాయకులతో పంచుకునేందుకు ప్రయత్నాల్లో బిజీ అయ్యారు. ఇందులో భాగంగా తమిళనాడులో అడుగుపెట్టిన ముఖ్యమంత్రి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q29Voq
Monday, May 13, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment