Monday, May 13, 2019

వైసీపీ లో చేరేందుకు నేతల ఆసక్తి .. అలా వస్తే నో ఎంట్రీ అంటున్న జగన్

ఏప్రిల్ 11న జ‌రిగిన సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్‌ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అధికారం దక్కుతుంది అన్న ప్రచారానికి తెరతీసింది . ఏపీ ప్ర‌జ‌ల నాడిని తెలుసుకునేందుకు జరిపిన పలు ప్ర‌ముఖ సంస్థల స‌ర్వే ఏజెన్సీల రిపోర్టులు కూడా వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి మే 23 త‌రువాత ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నార‌ని చెబుతున్నాయి. ఇక

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q0mBfs

Related Posts:

0 comments:

Post a Comment