Monday, May 13, 2019

మదర్స్ డే రోజు కవలలకు జన్మనిచ్చిన ఐరెన్ లేడీ

బెంగళూరు : మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల తల్లయ్యారు. మాతృదినోత్సవం రోజున ఆమె కవలలకు జన్మనిచ్చారు. బెంగళూరులోని క్లౌడ్ నైన్ హాస్పిటల్‌లో ఆమె ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చినట్లు షర్మిల సన్నిహితురాలు దివ్యభారతి ఫేస్‌బుక్ పేజీలో ప్రకటించారు. తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నట్లు చెప్పారు. 16ఏళ్ల దీక్ష విరమణ అనంతరం కొడైకెనాల్‌లో స్థిరపడ్డ షర్మిల.. ప్రెగ్నెన్సీ కోసం గతేడాది

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Q6jjre

Related Posts:

0 comments:

Post a Comment