Sunday, June 27, 2021

వైఎస్ జగన్‌కు రఘురామ లెటర్ నంబర్ 9: నవ ప్రభుత్వ కర్తవ్యాలు టైటిల్‌తో..జర్నలిస్టుల్లో!

అమరావతి: అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తిరుగుబాటు లోక్‌సభ సభ్యుడిగా ముద్రపడిన నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తాజాగా మరో లేఖ రాశారు. ఆయన రాస్తోన్న లెటర్ల సిరీస్‌లో ఇది తొమ్మిదవది. నవ ప్రభుత్వ కర్తవ్యాలు పేరుతో ఆయన రోజూ ఓ సామాజిక అంశాన్ని, పాదయాత్ర హామీలను గుర్తు చేస్తూ ముఖ్యమంత్రి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UNWuPz

Related Posts:

0 comments:

Post a Comment