Sunday, June 6, 2021

కరోనావైరస్: సౌత్ కంటే.. నార్త్ ఇండియాలోనే తగ్గుముఖం, ఏపీ, తమిళనాడులో నెమ్మదిగా..

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. అయితే, మహారాష్ట్ర, దక్షిణాది రాష్ట్రాలతో పోల్చుకుంటే ఉత్తరాది రాష్ట్రాల్లో క్రమంగా కరోనా కేసులు భారీగా తగ్గున్నాయి. హర్యానాలో ప్రతి రోజు సగటును 8.9 శాతం కరోనా కేసులు పడిపోయాయి. రాజస్థాన్‌లో 8.5 శాతం, ఢిల్లీలో 8.2 శాతం, బీహార్ రాష్ట్రంలో 8.1 శాతం,

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wTLcXE

0 comments:

Post a Comment