Sunday, September 22, 2019

Olectra Greentech: రూ.1500 కోట్లు రూ.20వేల కోట్లు ఎలా అవుతుంది?

అమరావతి: పోలవరం రివర్స్ టెండరింగ్ విజయవంతమైన నేపథ్యంలో టీడీపీ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలకు తెరలేపిందని వైసీపీ వర్గీయులు విమర్శలు గుప్పిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టును దాదాపు రూ.500 నుంచి రూ.600 కోట్లకు తక్కువకు మేఘా ఇంజినీరింగ్‌కు కట్టబెట్టి, అందులో వచ్చే నష్టాన్ని మరో రకంగా తీర్చేందుకు జగన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. మేఘాకు ఈ నష్టాన్ని

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2M31O9y

Related Posts:

0 comments:

Post a Comment