Sunday, September 22, 2019

నిజామాబాద్ యువకుడి టిక్‌టాక్ ఫీట్స్... పోంగుతున్న వాగులో సాహసం! చివరికి...

టిక్‌టాక్ సరదా మరోయువకుడి ప్రాణం తీసింది...ఉప్పోంగుతున్న వాగుల్లో టిక్‌టాక్ చేసి సంచలనం సృష్టించాలనుకున్న ముగ్గురు యువకుల ఆలోచనలతో సాహసం గాడి తప్పి చనిపోయాడు.. వాగులో టిక్‌టాక్ చేస్తున్న యువకుడు ఒక్కసారిగా పెరిగిన నీటీ ప్రవాహంలో కొట్టుకుపోయాడు. దీంతో రెండు రోజుల గాలింపు చర్యల తర్వాత వాగులో కొట్టుకుపోయిన యువకుడి శవం లభ్యమైంది. టిక్‌టాక్ మాయలో ఇప్పటికే అనేక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/30FPoti

Related Posts:

0 comments:

Post a Comment