దేశవ్యాప్తంగా కరోనా ఫస్ట్‌వేవ్ ముగిసిన తర్వాత సెకండ్ వేవ్ మొదలయ్యే సమయానికి వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇవి సెకండ్ వేవ్‌కు ఏమాత్రం అడ్డుకట్ట వేయలేకపోయాయి. దీనికి ప్రధాన కారణం కేంద్రం వ్యాక్సినేషన్ విషయంలో విఫలం కావడమేనని రాష్ట్రాలు ఆరోపిస్తుండగా... కేంద్రం తాజాగా ఈ విమర్శలపై ఎదురుదాడి మొదలుపెట్టింది. వ్యాక్సినేషన్ నత్తనడకన సాగడానికి ఆ తొమ్మిది రాష్ట్ర్రాలే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3cpa5Tb
Sunday, June 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment