Thursday, May 6, 2021

IPC section 188: ఏపీ, తెలంగాణల నుంచి ఢిల్లీకి వెళ్తున్నారా: బీ అలర్ట్: దానికి సిద్ధపడాల్సిందే

అమరావతి: రెండు తెలుగు రాష్ట్రాల నుంచి దేశ రాజధానికి వెళ్లే వారికి షాకిచ్చింది అక్కడి ప్రభుత్వం. ఏపీ, తెలంగాణల్లో రోజూ వేల సంఖ్యలో ప్రాణాంతక కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పుట్టుకొస్తోన్న నేపథ్యంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంది. కొత్తగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్‌ను జారీ చేసింది. ఢిల్లీలో కరోనా కేసులను నియంత్రించడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eXSqSZ

0 comments:

Post a Comment