Friday, January 8, 2021

తొందరేం లేదు.!ఎంత ఆలస్యమైతే అంత మంచిది.!పిసీసీ పదవిపై రేవంత్ రెడ్డి స్పందన..!

హైదరాబాద్ : తెలంగాణ పీసిసి అధ్యక్ష పదవి ప్రకటన యాక్షన్, థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. రోజుకో ఊహాగానంతో కొత్త కొత్త మలుపులు తీసుకుంటోంది. ఆశావహులు కొంత మేర శాంతించి వెనక్కు తగ్గినప్పటికి ఎవరికి పిసీసీ పదవి దక్కుతుందనే అంశం ఉత్కంఠను రేపుతోంది. తెలంగాణ ప్రకటించి కూడా పదేళ్లుగా అధికారంలో లేని కాంగ్రెస్ పార్టీని పట్టాలెక్కించి పరుగులు పెట్టించే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nnLgtr

0 comments:

Post a Comment