Friday, January 8, 2021

ఎలాన్ మస్క్ ఇప్పుడు ప్రపంచ కుబేరుల్లో నంబర్ వన్... సక్సెస్‌కు ఆయన చెప్పిన ఆరు సూత్రాలు

ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా ఎలాన్ మస్క్ ధనవంతుల జాబితాలో మొదటి స్థానానికి చేరుకున్నారు. టెస్లా, స్పేస్ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలాన్ మస్క్ ఆస్తి నికర విలువ... అమెజాన్ వ్యవస్థాపకులు జెఫ్ బెజోస్‌ను సంపదను అధిగమించి 185 బిలియన్ డాలర్లు, అంటే దాదాపు రూ. 13,70,000 కోట్లకు చేరుకుంది. గురువారం టెస్లా షేర్ల ధరలు పైకి ఎగబాకడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39ek1fR

0 comments:

Post a Comment