Friday, January 8, 2021

భార్యతో విమానంలో అసాధారణ ప్రయాణం -ఆమెపై ప్రేమకాదు.. కరోనా అంటే భయం వల్ల..

గడిచిన 14 నెలలుగా కొనసాగుతోన్న కరోనా విలయకాలంలో భాయనక విషాదాలు, అంతులేని వైరగ్యాలు, ఆర్థిక పతనాలతోపాటు వింతలు, విశేషాలెన్నో చూశాం. అదే సమయంలో మనుషులు కాస్త శుభ్రత, సామాజిక క్రమశిక్షణ, పరిశుభ్రత కూడా నేర్చుకున్నారు. మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, చేతులకు శానిటైజర్ ఇప్పుడు న్యూ నార్మల్. ఇక ప్రయాణాల్లోనైతే కొందరు రక్షణ కోసం పీపీఈ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3bjw521

0 comments:

Post a Comment