Friday, May 21, 2021

Fact Check : అది ఇండియన్ వేరియంట్ కాదు.. డబ్ల్యూహెచ్ఓ అలా చెప్పలేదు..

భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ తీవ్ర స్థాయిలో విజృంభించడానికి ఇండియన్ వేరియంట్ B.1.617 కారణమంటూ డబ్ల్యూహెచ్ఓ పేర్కొన్నట్లుగా ఇటీవల మీడియాలో కథనాలు వచ్చాయి. అయితే ఈ ప్రచారాన్ని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ఇది పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది. 'ఇండియన్ వేరియంట్' అనే వేరియంట్‌ ఉందని డబ్ల్యూహెచ్ఓ అధికారికంగా ఎక్కడా ప్రకటించలేదని కేంద్రం వెల్లడించింది. కరోనా B.1.617

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ueLRRE

Related Posts:

0 comments:

Post a Comment