న్యూఢిల్లీ: దేశ రాజధానిలోని జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం(జేఎన్‌యూ) వివాదాలకు కేంద్రంగా మారుతోంది. జేఎన్‌యూలోని స్వామి వివేకానంద విగ్రహాన్ని కొందరు దుండగులు గురువారం ధ్వంసం చేశారు. హాస్టల్ ఫీజులు పెంచడంపై గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోళనలు చేస్తున్న నేపథ్యంలో ఈ ఘటన జరగడం గమనార్హం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KmiclD
Thursday, November 14, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment