Friday, May 21, 2021

ఆనందయ్య మందుకు బ్రేక్‌- ఐసీఎంఆర్‌ అనుమతిస్తేనే- బ్లాక్‌లో రూ.3-10 వేలకు

నెల్లూరులో తక్కువ సమయంలో ప్రాముఖ్యం పొందిన ఆనందయ్య ఆయుర్వేద కరోనా మందు పంపిణీకి ప్రభుత్వం ఇవాళ బ్రేక్‌ వేసింది. ఇప్పటికే ఐసీఎంఆర్‌తో పాటు ఆయుష్ అధికారులతో ఈ మందుపై అధ్యయనం చేయిస్తున్న ప్రభుత్వం అనుమతులు వచ్చే వరకూ బ్రేక్ వేయాలని నిర్ణయించింది. దీంతో కరోనా మందు కోసం కృష్ణపట్నం వస్తున్న రోగులు నిరాశగా వెనుదిరుగుతున్నారు. మరోవైపు ఇదే

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3f5KDUt

Related Posts:

0 comments:

Post a Comment