ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహరించారనే ఆరోపణలపై అరెస్టయిన అధికార పార్టీ ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యవహారంపై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. దాదాపు దేశద్రోహంతో సమానమైన కేసులపై అరెస్టయిన రఘురామకు గుంటూరులోని సీఐడీ ప్రత్యేక న్యాయస్థానమైన ఆరో మున్సిఫ్ మెజిస్ట్రేట్ కోర్టు ఈనెల 28 వరకు రిమాండ్ విధించగా,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fkv7Dh
Saturday, May 15, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment