Saturday, February 6, 2021

Sketch: పట్టపగలు పక్కన స్టాఫ్, ఎదురుగా బంగారు నగలు, ఆంటీల స్కెచ్ కు సూపర్ సినిమా!

చెన్నై/ బెంగళూరు: కొందరు ఏమి చేసినా మూడో కంటికి తెలీకుండా చెయ్యడంతో వాళ్లు కేటుగాళ్లుగా గుర్తింపు తెచ్చుకుంటారు. ఇప్పుడు అదేకోవకు చెందిన ఇద్దరు ఆంటీల కోసం మామలు వేట మొదలుపెట్టారు. ప్రముఖ నగరంలో, నిత్యం రద్దీగా ఉండే జ్యువెలరీ షోరూమ్ లో పట్టపగలు పక్కనే ఉన్న సిబ్బందికి గులాబ్ జామున్ తినిపించిన ఇద్దరు ఆంటీలు గుట్టుచప్పుడు కాకుండా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36N9UOW

0 comments:

Post a Comment