Sunday, May 2, 2021

దీదీకి ఈసీ షాక్: నందిగ్రామ్ రీకౌంటింగ్ లేదు -రాత్రికి మమత రాజీనామా, కొత్త సీఎంకు గవర్నర్ సిఫార్సు?

ఒంటికాలితో వీల్ చైర్‌పై తిరుగుతూ, ఉద్దండ పిండాలైన మోదీ-షా ద్వయాన్ని ఢీకొట్టి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో అపూర్వ విజయంసాధించిన తృణమూల్ అధినేత్రి మమతా బెనర్జీ ఇంకా చిక్కులు ఎదుర్కొంటున్నారు. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలకుగానూ 213సీట్లను గెల్చుకుని వరుసగా మూడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్దమైనా, సొంత సీటు నందిగ్రామ్ లో ఓటమి దీదీకి ఇబ్బందికర పరిణామంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/338RVA1

Related Posts:

0 comments:

Post a Comment